Airport | రైలు, బస్సు ప్రయాణాల్లో ప్రయాణికుల (Passenger) మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఎయిర్పోర్ట్ (Airport )లో ప్రయాణికులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? లేదు కద. అయితే ఓ విమానాశ్రయంలో ప్రయాణికులు తన్నుకున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా (America)లోని షికాగో (Chicago) ఎయిర్‌పోర్టులో లగేజ్ తీసుకునే ప్రాంతంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అది కాస్తా తారా స్థాయికి చేరి కొట్టుకునే దాకా వెళ్లారు. ఒకరిపై ఒకరు పడటం, జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, లాక్కోవడం, చంపదెబ్బలు కొట్టుకోవడం వంటివి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని షికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
This is the fight that happened at O'Hare International Airport last night, after the Spirit flight landed. Unfortunately, I wasn't able to stay for the ending, as my mom was yelling at me to get out of there, but I did get to see how it all started! pic.twitter.com/iS9644befc
— Peyton Weihler (@Peyton24979151) May 24, 2023
Sent in video of a brawl this morning at O'Hare International Airport.#Chicago pic.twitter.com/AiiLrobUk8
— 16th & 17th District Chicago Police Scanner (@CPD1617Scanner) May 23, 2023
Also Read..
Rahul Gandhi | రాహుల్‌కు కోర్టులో ఊరట.. పాస్‌పోర్ట్‌కు లైన్ క్లియర్
Sitara Ghattamaneni | చిన్న వయసులోనే సితార రికార్డు.. ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా..
Arvind Kejriwal | ఆర్డినెన్స్‌పై పోరు.. ఖర్గే, రాహుల్‌తో భేటీకి సిద్ధమైన కేజ్రీవాల్