ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తల వరుస అసాధారణ మరణాలు, అదృశ్యాలు కొత్త ఆందోళనలు రేకెత్తిస్తూ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే బుధవారంలోగా ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రాకపోతే ఆ దేశంపై బాంబుల వర్ష�
అమెరికా- భారత్ ( America- US)మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందానికి తుది రూపునిచ్చే లక్ష్యంతో ఇరు దేశాలు అమెరికా రాజధాని వాషింగ్టన్లో కొత్త విడత వాణిజ్య చర్చలను ప్రారంభించాయి.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా నియమితులైన మొజ్తబా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభమైన తొలి రోజునే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి.
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండో విడత శాంతి చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకుని కూర్చున్న ఇరాన్ ఎట్టకేలకు మనసు మార్చుకుంది.
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో మాట్లాడి చర్చల కొనసాగింపు ఆవశ్యతను వివరించారు.
Iranian ports | ఓ వైపు చర్చలు జరుగుతుండగానే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజీ మంత్రం పటిస్తూనే అమెరికా ఇరాన్‌పై(Iran) కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.
అమెరికా, ఇరాన్ చర్చల్లో కొంత పురోగతి సాధించాయని, అయితే ఒక ఒప్పందానికి రావడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్, ప్రధాన సంధానకర్త మొమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ శనివారం ప్రభ�
కీలకమైన జలమార్గం హొర్ముజ్ జలసంధిని తెరవాలన్న తన ఇదివరకటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ దానిపై ఇరాన్ శనివారం మళ్లీ ఆంక్షలు విధించింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇరాన్ ఆరోపించ
Iran war | ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో టెహ్రాన్ చమురు పరిశ్రమపై ఆంక్షలను కఠినతరం చేస్తున్నట్లు అమెరికా(America) ప్రకటించింది.
పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ లియో XIV మధ్య వివాదం ముదురుతున్నది. ట్రంప్ తనపై చేసిన విమర్శలను పోప్ సోమవారం తిప్పి కొట్టారు. శాంతి, సయోధ్య కోసం వాటికన్ చేస్తున్న విజ�