మళ్లీ అమెరికా యూటర్న్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా అనుమతి ఇచ్చింది.
- రష్యా చమురు కొనుగోలుకు దేశాలకు అనుమతి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో భారత్ సహా మరికొన్ని దేశాలకు అమెరికా నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు పలు ఆంక్షలను అమెరికా విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తు త పరిస్థితుల కారణంగా అమెరికా యూటర్న్ తీసుకున్నది. ఈ మే 16 వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించారు. అయి తే కొత్తగా చమురు కొనుగోలు చేసేందుకు ఈ ఉత్తర్వు వర్తించదని, ఇప్పటికే కొనుగోలు చేసి రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్ సైతం హర్మొజ్ జలసంధిని పూర్తి గా తెరిచినట్టు ప్రకటించడంతో చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు 90 డాలర్లు పలుకుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

