H-1B Visa | అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు శుభవార్త. ఇకపై వారు హెచ్1బీ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమెరికాలోనే వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు.
విదేశీగడ్డపై అనధికారికంగా చేపట్టే హత్యలు, దాడులను కోవర్టు ఆపరేషన్లు అంటారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు ఈ తరహా ఆపరేషన్లు జరిపిన చరిత్ర ఉంది.
మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు.
2024 ఆర్థిక సంవత్సరానికి జారీచేయాల్సిన హెచ్-1బీ విదేశీ ఉద్యోగ వీసాల పరిమితిని చేరుకునేందుకు తగినన్ని దరఖాస్తులు అందినట్టు అమెరికా యూఎస్సీఐఎస్ ప్రకటించింది.
Israel War | లెబనాన్‌పై జరిపిన దాడిలో ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్‌ను వినియోగించినట్లుగా వచ్చిన వార్తలపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అమెరికా నేష
పై చదువుల కోసం ఉమ్మడి జిల్లా నుంచి అమెరికా బాట పడుతున్న యువత సంఖ్య పెరుగుతున్నది. నాడు మాస్టర్ డిగ్రీ కోసమే వెళ్లినా.. నేడు డిగ్రీ చదివేందుకు సైతం అక్కడికి వెళ్తున్నది. ఆర్థిక స్థోమతను బట్టి ఎంబీఏతోపాటు
అమెరికాలోని ఓహియోలో చిన్నారులు న్యుమోనియా వ్యాధి బారిన పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాక్టీరియల్ న్యుమోనియాకు సంబంధించిన ఈ కొత్త రకం ఇన్ఫెక్షన్ చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్న�
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో గాజా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. అయితే అది కూడా శుక్రవారంతో ముగియనున్నది.
నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్‌లోని తన ఇంట్లో మరణించారు. మరణానికి గల కారణాలను ఆయన కన్సల్టింగ్ ఏజెన్సీ వెల్లడించలేదు.