Candida Auris | అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర వైరస్ క్యాండిడా ఆరిస్
అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ ‘క్యాండిడా ఆరిస్' అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. వాషింగ్టన్లో చాలామంది ఈ వైరస్‌బారిన పడ్డారని వార్తలు వెలువడ్డాయి. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Candida Auris | వాషింగ్టన్: అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ ‘క్యాండిడా ఆరిస్’ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. వాషింగ్టన్లో చాలామంది ఈ వైరస్‌బారిన పడ్డారని వార్తలు వెలువడ్డాయి. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. దవాఖానాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నదని, శక్తివంతమైన యాంటీఫంగల్ ఔషధాల్ని సైతం వైరస్ తట్టుకుంటున్నదని వైద్యులు తెలిపారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సమాచారం ప్రకారం, అమెరికాలో ‘క్యాండిడా ఆరిస్’ తొలి కేసు ఈ ఏడాది జనవరి 10న నమోదైంది. వైరస్‌బారిన పడ్డవాళ్లలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వైరస్ సొకిందని తెలిపే.. ప్రత్యేక లక్షణాలేవీ బయటకు కనపడటం లేదు. ‘క్యాండిడా ఆరిస్’ వైరస్‌ను మొదటిసారి 15 ఏండ్ల క్రితం జపాన్‌లో గుర్తించారు. తాజాగా అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

