అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల వేటలో కఠినంగా ఉన్నారు. ఆయన ఆదేశాలతో తాజాగా అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు రంగంలోకి దిగారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు న్యూయార్క్, న
తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలప
అమెరికాలోని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే వార్త ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. లాస్ ఏంజెల్స్ కౌంటీలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కార్చిచ్చు కొనసాగుతుండగా, శనివారం నుంచి మొదల�
India-US Trade | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ భారత్ ఎగుమతులు 5.57శాతం పెరిగి రూ.59.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చ�
పేద విద్యార్థులకు అమెరికాలో ఉచిత విద్య అందించనున్నట్టు భారత్, యూఎస్ వర్క్ఫోర్స్ భాగస్వామి, ముర్లీ సెంటర్డ్ ప్రాజెక్ట్ హెడ్ ప్రొఫెసర్ అనంత సుధాకర్ బాబ్బిలి తెలిపారు.
అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ ఎన్నికను అమెరికా సెనేట్ ధృవీకరించింది. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఎంపిక చేసినప్పటికీ లైంగ�
తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపిస్తానని, ఇందుకోసం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు పని మొదలుపెట్టారు. మూడు ర�
‘ఫ్రెండ్స్' స్టార్ జ్నెనిఫర్ అనిస్టన్తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతుల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, వా
పుట్టిన దేశాన్ని వీడి అమెరికాలోనే శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న వాళ్లు కోకొల్లలు. పౌరసత్వం కోసం శతవిధాలా ప్రయత్నించేవాళ్లు తండోపతండాలు. అది వాళ్ల హక్కు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అమెరికా పౌరసత్వం అన
‘మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే’ అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సున�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అధికార పగ్గాలను చేపట్టిన తొలి రోజే తన పాలన ఎలా ఉండబోతున్నదో రుచి చూపించారు. అదుపు తప్పి అదే పనిగా పేలుతున్న తుపాకీలోంచి తూటాలు వెలువడినట్టుగా ఆయన అధ్యక్ష
అమెరికా సంయుక్త రాష్ర్టాలు. ఏకైక అగ్రరాజ్యం పేరు ఇది. అనేక జాతుల సమాహారంగా ఇది విలసిల్లుతున్నది. ‘వలసొచ్చిన వారి దేశం’గా దీనికి మరో పేరున్నది. జర్మనీ నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన ఒక కుటుంబ వారసుడు డొనాల�
అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేబూనిన డొనాల్డ్ ట్రంప్ మొదటిరోజే కఠినమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకొచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం ముగియగానే పెన్న
అమెరికా సెకండ్ లేడీ, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరి వాన్స్పై ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. సోమవారం ప్రమాణస్వీకారం తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించా�