America | బందీలను విడిపించేందుకు.. హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు!
హమాస్ ఉగ్రవాద సంస్థతో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
America | వాషింగ్టన్ : హమాస్ ఉగ్రవాద సంస్థతో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా, బందీలందరినీ విడుదల చేయడంతోపాటు, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికిగల అవకాశాల గురించి కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.
అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త (శరణార్థుల వ్యవహారాలు) ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నాయి. హమాస్‌తో నేరుగా అమెరికా గతంలో చర్చలు జరపలేదు. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా 1997లో ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
Road accident | లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

