హైదరాబాద్ మహానగరానికి బొడ్రాయిగా డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిలువనుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ అన్నారు. భారీ అంబేదర్ విగ్రహం నిర్మించడంతో పాటు.. తెలంగాణ పరిపాలన సౌధం సచివా
పుల్ల పుల్ల చేర్చితే గూడు
ఇటుక ఇటుక పేర్చితే భవనం
జీవితం జీవితం నడిస్తే తరం
అనుభవం అనుభవం సంఘర్షిస్తే సిద్దాంతం
‘ఓయీ సహాధ్యాయీ,
మరి భావజాలాన్నెలా నిర్మిస్తావు’ అని అతను
చౌరస్తా నిలబడి పెద్ద గొంతుకతో అ
ఆదిలాబాద్ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో ఆవిష్కరించినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.45ల�
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�
దేశ ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు కల్పించడానికి తనను తానే అర్పణ చేసుకున్న గొప్ప త్యాగధనుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుని అశయాలకు అనుగుణంగా ఉద్యమ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్న�
ప్రపంచమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు హృదయపూర్వకంగా నిర్వహించుకునే ఒక సంప్రదాయ పండుగలా ఆయన జయంతిని నిర్వహించడం
అంబేద్కర్ పేరు వింటేనే అదో ధైర్యం. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ఆయనొక ఆశాజ్యోతి. బడిలో.. గుడిలో.. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ఈ సమాజంలో రుగ్మతలపై చివరి శ్వాస వరకు పోరాడారు. సమ సమ�
అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు. దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు త�
ఏప్రిల్ నెలకు ఏదో మహత్తు ఉందనిపిస్తున్నది. ముగ్గురు మహనీయులు పుట్టిన మాసం ఇది! 5న బాబూ జగ్జీవన్‌రామ్, 11న మహాత్మా జ్యోతిబా ఫూలే, 14న బాబాసాహెబ్ అంబేద్కర్లు జన్మించిన నెల ఏప్రిల్. ఈ దేశ అణగారిన బిడ్డలను స
Ambedkar | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఇక నూతన సచివాల�
Telangana | సమాజంలోని ఏ ఒక్కరూ నిరాదరణకు గురికాకూడదు. ప్రతి వ్యక్తికీ సమాన హక్కులు ఉండాలి. ఆత్మగౌరవంతో జీవించాలి. సంపదలో వాటా దక్కాలి. ఇది అంబేద్కర్ స్వప్నం. ఆయన ఆశయాల సాధన దిశలోనే తెలంగాణ సర్కారు ముందుకు సాగుత�
అగ్రవర్ణాలు, బలహీన వర్గాల మధ్య అసమానతలు తొలగే లా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నా రు.
దేశ ప్రజల సంక్షేమమే శ్రేయస్సుగా భావించి, వారి అభ్యున్నతి కోసం అనుక్షణం పాటుపడ్డ మహనీయుల సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మాజీ ఉ
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�
సీఎం కేసీఆర్ నిజమైన అంబేద్కర్‌వాది అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాలను అమలుచేసి చూపిస్తున్నారని తెలిపారు. అంబేద్క