KTR | విగ్రహాల ఆవిష్కరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని మహనీయుల విగ్రహాలను సైతం రాజకీయం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
MLC Jeevan Reddy | దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి మూలం భారత రాజ్యాంగమని( Indian constitution) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ సీఎంవో నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలను తొలగించి వాటి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సోమవారం ఆరోపించింది.
తరతరాలుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతూ, అగ్రవర్ణాల చేతిలో పీడనానికి గురవుతున్న అణగారిన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేన్లు కల్పించారు. అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులే.
KTR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
YS Sharmila | బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారన�
Kishan Reddy | ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయ�
YS Sharmila | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ�