మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్‌లో సాధారణ �
మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్ (కేఎన్పీ)లో చీతాలు మరణిస్తుంటే..కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tomatoes | దేశంలో ప్రస్తుతం టమాటా (Tomatoes) అంశం హాట్‌టాపిక్‌గా మారింది. టమాటా ధరలు కిలో వందకుపైగా ఉండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో టమాటా చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మార్కెట్లోని కూరగాయల షాపు నుంచి 26 కేజీల టమా�
Akhilesh Yadav | దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు మాలో చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
Akhilesh Yadav | ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన అత్యంత హేయమైందని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 18 ఏండ్ల పాలనలో మధ్యప్రదేశ్ సాధించింది ఇదా? అని ఆయన ప్రశ్నించారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షో భం నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులే ఉత్పన్నం కావచ్చన్నారు.
టమాటాల ధర కొండెక్కి కేజీ వంద రూపాయలు దాటడంపై సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు వారణాసిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అఖిలేష్ యాదవ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం టమాట ఆకారంలోని కేక్‌ను కట్ చేసి స్థ�
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.