ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అంచనాలకు మించి రాణించిన టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని అన్నాడు.
Akash Deep : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) చిక్కుల్లో పడ్డాడు. ఇటీవలే కొత్త కారు కొని తన కలను నిజం చేసుకున్న అతడికి ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (RTA) పెద్ద షాకిచ్చింది.
Akash Deep : అండర్సన్ టెండూల్కర్ ట్రో ఫీ ఓవల్ టెస్టులో ఆకాశ్ దీప్ (Akash Deep) ప్రవర్తనపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. డకెట్ సవాల్ విసరడం వల్లనే తాను అలా వీడ్కోలు పలకానని, వేరే ఉద్దేశమేది లేదని ఆకాశ్ తెలిపాడు.
Akash Deep : ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తన కలను నిజం చేసుకున్నాడు. ఎప్పటినుంచో తన డ్రీమ్ కారు కొనాలనుకుంటున్న అతడు ఎట్టకేలకు రాఖీ పండుగ రోజున ఖరీదు చేశాడు.
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. కానీ, చివరి టెస్ట్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మైదానంలో ఆటగాళ్ల మధ్య చాల
Ball Of The Series : అండరన్స్ - టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగిన మహ్మద్ సిరాజ్ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) షాకిచ్చాడు. మియా భాయ్‌కు తగిన గుర్తింపు రాలేదని అభిప్రాయపడిన సచిన్.. భారత జట్టు చరిత్రాత్మక విజయ
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో సమిష్టిగా రాణించిన భారత జట్టు భారీ స్కోర్ కొట్టింది. ఆతిథ్య జట్టు బౌలర్లను వచ్చినవాళ్లు వచ్చినట్టు ఉతికేయగా.. కొండంత లక్ష్యాన్ని ముందుంచింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో మూడో రోజు భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(118) సెంచరీతో విరుచుకుపడగా.. టీ సెషన్ తర్వాత రవీంద్ర జడేజా(53 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగాడు.
IND vs ENG : ఓవల్ టెస్టులో శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (118 ) ఇన్నింగ్స్ ముగిసింది. టంగ్ ఓవర్లో తన ఫేవరెట్ అప్పర్కట్ ఆడబోయిన అతడు బౌండరీ వద్ద ఓవర్టన్ చేతికి చిక్కాడు.
IND vs ENG : భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (100 నాటౌట్ ) శతకంతో రెచ్చిపోయాడు. ఓవల్ మైదానంలో బౌండరీలతో ఊచకోత కోసిన ఈ యంగ్‌స్టర్ లంచ్ తర్వాత.. మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
Akash Deep - Duckett : క్రికెట్ మైదానంలో స్లెడ్జింగ్ అందర్భాగం. కొందరు మాత్రం తమ హుందాతనంతో అవతలివారి మనసు గెలుచుకుంటారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep), ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett)లు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ�
IND vs ENG : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టు (Oval Test)లో భారత జట్టు పట్టుబిగించింది. ఆదిలోనే రెండు వికెట్లు పడినా.. అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది టీమిండియా.
IND vs ENG : నైట్ వాచ్‌మన్ అంటే వికెట్ కాపాడుకొని జట్టును ఆదుకుంటారు. కొన్నిసార్లు.. క్రీజులో పాతుకుపోయి సెంచరీలు బాదిన ఆటగాళ్లూ ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep)కూడా ఆ జాబితాలో చేరడం ఖాయమనిపిస్తోంది.
IND vs ENG : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు(Oval Test)లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(73 నాటౌట్), నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప