Akash Deep | ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆకాశ్ దీప్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. తన సోదరి క్యాన్సర్త బాధప�
ఎన్నాళ్లకెన్నాళ్లకు! 58 ఏండ్లుగా ఊరిస్తూ వచ్చిన విజయం ఎట్టకేలకు దరిచేరింది. ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన బర్మింగ్‌హామ్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును అంతగా అను�
England Tour : సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు మరో సంచలన విజయం సాధించింది. గతంలో ఆస్ట్రేలియాపై గబ్బాలో చరిత్రాత్మక గెలుపుతో రికార్డు సృష్టించిన ఇండియా.. ఈసారి ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతం చేసింది. అండర్సన్ - టెండూల్క
Ravindra Jadeja : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి తన సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సూపర్ హాఫ్ సెంచరీ బాదిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టున�
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా లేదు. . లంచ్‌కు ముందు ఓవర్లో స్టోక్స్ ఎల్బీగా ఔటయ్యాడు. అంతే.. �
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు విజయానికి చేరువవుతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యమైనా భారత పేసర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓలీ పోప్(24)ను ఆకాశ్ దీప్ క్లీ
IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. మహ్మద్ సిరాజ్(1-29), ఆకాశ్ దీప్(1-21)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది.
IND vs ENG : భారత పేసర్లు సిరాజ్, ఆకాశ్ దీప్ ధాటికి ఇంగ్లండ్ కీలక వికెట్లు కోల్పోయింది. భారీ ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టుకు సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే(0)ను డకౌట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చ
IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్(6-70) విజృంభణతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది.
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా మళ్లీ పట్టుబిగించే స్థితిలో నిలిచింది. టీ సెషన్ తర్వాత మహ్మద్ సిరాజ్ (6-74) నిప్పులు చెరిగాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన స్పీడ్‌స్టర్ మొత్తంగా ఆరు వికెట్లతో ఇంగ్లండ్ �
IND vs ENG : టీ సెషన్ తర్వాత ఆకాశ్ దీప్ భారత్‌కు బ్రేకిచ్చాడు. రెండో కొత్త బంతితో మ్యాజిక్ చేసిన ఆకాశ్ క్రీజులో పాతుకుపోయిన హ్యారీ బ్రూక్ (158)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఆరో వికెట్‌కు 303 పరగులు రికార్డు భాగస్వామ్యానిక�
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) డబుల్ సెంచరీతో భారీ స్కోర్ చేసిన టీమిండియా అనంతరం ఇంగ్లండ్ మూడు వికెట్లు తీసింది.
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు బిగ్ షాక్. భారత పేసర్ ఆకాశ్ దీప్ (2-12) నిప్పులు చెరగడంతో ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.