IND vs ENG | బెంబేలెత్తిస్తున్న సిరాజ్, ఆకాశ్.. 30కే ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లండ్
IND vs ENG : భారత పేసర్లు సిరాజ్, ఆకాశ్ దీప్ ధాటికి ఇంగ్లండ్ కీలక వికెట్లు కోల్పోయింది. భారీ ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టుకు సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే(0)ను డకౌట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు
IND vs ENG : భారత పేసర్లు సిరాజ్, ఆకాశ్ దీప్ ధాటికి ఇంగ్లండ్ కీలక వికెట్లు కోల్పోయింది. భారీ ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టుకు సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే(0)ను డకౌట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత ఆకాశ్ ధనాధన్ ఆడుతున్న బెన్ డకెట్(25)ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 30 పరుగులకే ఓపెనర్లు నిష్క్రమణతో స్టోక్స్ సేన ఆత్మరక్షణలో పడింది. ప్రస్తుతం ఓలీ పోప్(1), జో రూట్(4) ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతానికి స్కోర్.. 31/2. ఇంకా ఇంగ్లండ్ విజయానికి 577 రన్స్ కావాలి.
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలోని ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(161) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా(69 నాటౌట్), రిషభ్ పంత్(61) అర్ధ శతకాలతో విరుచుకుపడ్డారు. సెంచరీ భాగస్వామ్యాలతో జట్టుకు భాకొండంత స్కోర్ అందించాడు గిల్. క్రీజులో పాతుకుపోయిన సారథికి వైస్ కెప్టెన్ పంత్, జడ్డూలు చక్కని సహకారం అందించారు. నాలుగోరోజు ఆటకు మరో 18 ఓవర్లు ఉన్నాయనగా టీమిండియా 427/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆతిథ్య జట్టు ముందు 608 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది గిల్ సేన.
#TeamIndia declare at 427/6 and secure a mighty 607-run lead! 👏 👏
161 for captain Shubman Gill
69* for Ravindra Jadeja
65 for vice-captain Rishabh Pant
55 for KL RahulUpdates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill | @imjadeja | @RishabhPant17 | @klrahul pic.twitter.com/S7kgHbjhs2
— BCCI (@BCCI) July 5, 2025
ఇవి కూడా చదవండి
- Watch: మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించిన గేదె.. తర్వాత ఏం జరిగిందంటే?
- Mooli Devi | పోలీసులనే బురిడీకొట్టించిన మహిళ.. పోలీస్ అకాడమీలో ఎస్ఐగా రెండేళ్లు ట్రైనింగ్
- Watch: తనను చూసి మొరుగుతున్నదని.. కుక్కపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ కాల్పులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

