Akash Deep : అండర్సన్ టెండూల్కర్ ట్రో ఫీ ఓవల్ టెస్టులో ఆకాశ్ దీప్ (Akash Deep) ప్రవర్తనపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. డకెట్ సవాల్ విసరడం వల్లనే తాను అలా వీడ్కోలు పలకానని, వేరే ఉద్దేశమేది లేదని ఆకాశ్ తెలిపాడు.
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. కానీ, చివరి టెస్ట్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మైదానంలో ఆటగాళ్ల మధ్య చాల
IND Vs ENG | ఇంగ్లండ్-భారత్ మధ్య లీడ్స్ టెస్ట్‌లో ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 82 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బెన్ డకెట్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకెట్
IND vs ENG : ఓవల్ టెస్టులో శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (118 ) ఇన్నింగ్స్ ముగిసింది. టంగ్ ఓవర్లో తన ఫేవరెట్ అప్పర్కట్ ఆడబోయిన అతడు బౌండరీ వద్ద ఓవర్టన్ చేతికి చిక్కాడు.
IND vs ENG : భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (100 నాటౌట్ ) శతకంతో రెచ్చిపోయాడు. ఓవల్ మైదానంలో బౌండరీలతో ఊచకోత కోసిన ఈ యంగ్‌స్టర్ లంచ్ తర్వాత.. మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
Akash Deep - Duckett : క్రికెట్ మైదానంలో స్లెడ్జింగ్ అందర్భాగం. కొందరు మాత్రం తమ హుందాతనంతో అవతలివారి మనసు గెలుచుకుంటారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep), ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett)లు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ�
Prasidh Krishna : ఓవల్ టెస్టులో భారత జట్టు పైచేయి సాధించడంలో ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) కీలక పాత్ర పోషించాడు. రెండో రోజు ఆతిథ్య జట్టు నలుగురు ప్రధాన బ్యాటర్లను ఔట్ చేసిన ప్రసిధ్.. జో రూట్ (Joe Root)తో వివాదంలో తన తప్పేమీ లేదని అ�
IND vs ENG : నైట్ వాచ్‌మన్ అంటే వికెట్ కాపాడుకొని జట్టును ఆదుకుంటారు. కొన్నిసార్లు.. క్రీజులో పాతుకుపోయి సెంచరీలు బాదిన ఆటగాళ్లూ ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep)కూడా ఆ జాబితాలో చేరడం ఖాయమనిపిస్తోంది.
IND vs ENG : నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో భారత పేసర్ల ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించారు. లంచ్ తర్వాత సంచలన స్పెల్‌తో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేశారు. ఓవైపు ప్రసిధ్ కృష్ణ(4-62) మరోవైపు మహ్మద్ సిరాజ్(4-84)ల విజృంభణతో ఇంగ్లండ�
IND vs ENG : సిరీస్‌లో చివరిదైన ఓవల్ టెస్టులో భారత పేసర్ సిరాజ్ (3-66) నిప్పులు చెరుగుతున్నాడు. బుల్లెట్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడీ స్పీడ్‌స్టర్. లంచ్ తర్వాత రెచ్చిపోయిన సిరాజ్ మూడో వికెట్ సాధించ
IND vs ENG : ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. లంచ్ తర్వాత ప్రసిధ్.. ఓపెనర్ జాక్ క్రాలే(64)ను బోల్తా కొట్టించగా.. సిరాజ్ ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్(22) ఔటయ్యాడు.
IND vs ENG : ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. భోజన విరామం తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో జాక్ క్రాలే(64) పెవిలియన్ చేరాడు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన క్రాలేను ప్రసిధ్ కృష్ణ వెనక్కి పంపాడు.
IND VS ENG : ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ డ్రైవింగ్ సీట్లో నిలిచింది. భారత్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. జాక్ క్రాలే (52 నాటౌట్), బెన్ డకెట్ (43)లు బజ్ బాల్ ఆటతో విరుచుకుపడి స
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో విజయంపై కన్నేసిన భారత జట్టుకు పరాభవం తప్పేలా లేదు. బ్యాటింగ్‌లో శుభారంభం లభించినా నాలుగొందల లేపే కుప్పకూలిన టీమిండియా ఇక డ్రాకోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తొలి ఇన్న�