ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదును పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు ర�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్ పెన్కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశా�
ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిషారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ భూనిర్వాసితులకు “భూసేకరణ చట్టం-2013” ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండ గోండు గూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు చెరువు సమీపం వద్ద నాటు సారా తయారీ స్థావరం పై ఆదివారం దాడులు నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజ్యమేలుతున్నది. ఎమ్మెల్యేలపై పార్టీలోని సీరియన్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తిరగబడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి న�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామస్థులు తాగునీటి కోసం శనివారం రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎస్సై ప్రవీణ్ చేరుకుని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలుపడంతో ఆందోళన విరమించారు.
ఆదివాసీ అడవి బిడ్డల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలని, వారికి న్యాయం చేయాలని ఆదివాసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది ఆదివాసీ గిరిజన సమూహాల జే�