EGS Staff | టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వపరంగా ఆదుకోవాలి : సచిన్ జాదవ్
EGS Staff | నార్నూర్, అక్టోబర్ 29 : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జాతీయ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు పని భారం పెరుగుతుందని, విధి నిర్వహణలో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
EGS Staff | నార్నూర్, అక్టోబర్ 29 : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బేర్ ఫుడ్స్ టెక్నీషియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ జాదవ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆధ్వర్యంలో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్ల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సచిన్ జాదవ్ మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు పని భారం పెరుగుతుందని, విధి నిర్వహణలో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు జాదవ్ కైలాస్, జాదవ్ సురేష్, మోహన్, షాదిక్ అలీ, జ్యోతి, లావణ్య, జంగు తదితరులున్నారు.
Read Also :
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

