సమర్థవంతమైన నాయకత్వ పటిమ, బాధ్యతాయుతంగా పనిచేసి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) మహిళా తాజామాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచారని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మం�
వెంకట్రావ్‌పేట్ గ్రామంలో ఓ మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో సోమవారం విచారణ ప్రారంభించారు.
ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్కా వ్యాపారం, అమ్మకాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గనగర్కు చెందిన సాయి శ్రీ సరస్వతి, రూరల్ మండలంలోని భీంసారి గ్రామానికి చెందిన లింగాల నరేశ్‌లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నరేశ్ పనిచేయకుండా ఖాళీగా ఉంట
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ (57) శనివారం గుండెపోటుతో మృతిచెందా రు. ఆయన ఉట్నూర్‌లో ఉదయం ఒక్కసారి గా అనారోగ్యానికి గురయ్యారు.
Ramesh Rathod | ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రమేశ్ రాథోడ్
ఆదిలాబాద్ మాజీ రమేశ్ రాథోడ్ (Ramesh Rathod) కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్‌లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy) క్యాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచ
Gutka packets seized | ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు(Gutka packets) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వ
హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, ఓల్డ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది.