‘పేదరికంలో మగ్గుతున్నాం. నేను కట్టుకున్న ఇంట్లోకి నా కొడుకు రానివ్వడం లేదు. ఈ విషయమై గతంలో భార్యతో కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశాం. తిరిగి కూతురు ఇంటికి వెళ్తుండగా భార్య మృతిచెందింది. అయినా సమస్య పరి�
మారుమూల పల్లెల్లో జోరుగా గంజాయి సాగవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కెరమెరి మండలం దేవుడుపల్లిలో పోలీసులు తనిఖీలు చేయగా, తాక్సాండే పోచిరాం పత్తి చేనులో గంజాయి మొక్కలు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తున్�
మిషన్ భగీరథ క్షేత్రస్థాయి సిబ్బంది ఐదు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నది. నీటి సరఫరాలో నిరంతరం కష్టపడే వీరికి సకాలంలో జీతాలు రాక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రా ష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం�
జిల్లాలో సోమవారం పొలాల అమావాస్య పండుగను ప్రజలు, రైతులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునే రైతులు తమ ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించారు. అనంతరం వాటిని పూలు, గజ్జెలు, వివిత వస్తువులతో అందంగా అలంకరించారు. హ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత
చేపలవేటకు వెళ్లిన మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. మహారాష్ట్ర నాందెడ్ జిల్లా నవీ అబాదికి చెందిన నాగుల్ వాడే విజయ్ (28), నాగుల్ వాడే ఆకాశ్ (26), నాగుల
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో తుడుం దెబ్బ, ఏజెన్సీ నాయకులు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బై�
ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ వైఖరికి నిరసనగా విద్యార్థులు (Gurukula Students) ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్ సంగీతను తొలగించాలంటూ ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బ