గ్రూప్-2 పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మంచిర్యాలలోని ఆర్బీహెచ్వీ స్కూల్,
రాష్ట్ర మంత్రులు గురుకులాల సందర్శనలో భాగంగా శనివారం మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్రా గ్రామానికి చెందిన గిరిజన మహిళ హర్క భీంబాయి(50)పై చిరుత పులి దాడి చేసిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. ఎఫ్ఎస్వో వివరాల ప్రకారం.. భీంబాయి ఉదయం ఐదు గంటలకు గ్రామ శ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం కలకలం సృష్టించిన పెద్దపులి తాజాగా ములుగు జిల్లాలో ప్రత్యక్షమైంది. వెంకటాపురం మండలంలోని భోదపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామా ల పరి�
ఆదిలాబాద్ జిల్లావాసులను చలి వణికిస్తున్నది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇదేం చలిరా బాబూ అంటూ బెంబేలెత్తిపోతున్నారు.
మండలంలోని వివి ధ గ్రామాలకు చెందిన యువకులకు ఉద్యోగా లు ఇప్పిస్తామని చెప్పి టోకరా చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకా రం.. కరీంనగర్కు చెందిన సతీశ్, రేష్మాలు సంపత్నాయక్ తండాకు చెందిన రాథోడ్ వి �
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో ఉష్ణోగ్రత పడిపోయింది. మంగళవారం 11 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. బుధవారం 8.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది.
గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర�
రేవంత్ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్నందున, ఈ వ్యతిరేకత బయటపడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలకు తెరలేపింది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఒక మహిళ సీఎం రేవంత్రెడ్డ
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం