దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దేగామ గ్రామానికి చెందిన విఠల్ (54) తనకున్న మూడెకరాల్లో పత్తి వేశాడు.
BRS | భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బజార్హత్నూర్లో చేతికి వచ్చిన మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని, దాంతో తీవ్ర నష్టాన్ని చవిచుడాల్సి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షులు డబ్బుల చంద్ర శేఖర్ అన్న�
Bela hospital | నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాటను తలపిస్తున్నది బేల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. అక్కడ వైద్యులు ఉంటే మందులు ఉండవు. మందులుంటే వైద్యులు ఉండరు. అన్ని టెస్టులు అందుబాటులో ఉండవు. సదుపాయాలూ అర�
ఇసుక రీచ్ల కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. కోటపల్లి మండలంలోని బోరంపల్లి, కొల్లూర్ ఇసుక క్వారీ లారీలను జాతీయ రహదారి 63 పై అడ్డదిడ్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేలవాలింది. వడగండ్లకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.
పదవ తరగతి వా ర్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,043 మంది విద్యార్థులకు గాను 52 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేం ద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్
కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని, ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి, ఆకాంక్షలు పట్టవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కొత్త పరిశ్రమలు కావా�
“ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా.. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తా..” ఇది రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించి చేసిన ప్రకటన.
తమ డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. బుధవారం ఉదయం ఆరు గంటలకే కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ సిబ్�
ఆదిలాబాద్ జిల్లావాసుల చిరకాల ఆకాంక్ష అయినటు వంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాల్సిందే అని, ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల�
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఆడపిల్లలను ఇస్తే తమ బిడ్డ నీటిని మోస్తూ కష్టపడుతుందని తల్లిదండ్రులు ఆ గ్రామాలతో వివా�