భీంపూర్, మే26: మండలంలోని 26 పంచాయతీల్లో ఉపాధిహామీ ద్వారా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నర్సరీలో పంచాయతీ అవసరాలకు అనుగుణంగా 10 వేల నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఇలా మొత్తంగా 3 లక్షల �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొండాపూర్‌లో ప్రగతి పనులు ప్రారంభం మంజులాపూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాల పంపిణీ “ఏడు దశాబ్దాలు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అధోగతి పా�
వినియోగదారులకు నాణ్యమైన కరంటు అందించాలి.. కొనుగోలు చేసి ప్రభుత్వం అందిస్తున్నది.. ముఖాముఖీలో విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు భైంసా, మే 26 : రైతులు, వినియోగదారులు విద్యుత్‌ను వినియోగించుకో�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ 30వ తేదీ వరకు టెండర్లు పిలవాలి.. ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ ఎదులాపురం, మే26 : ఆదిలాబాద్‌లో చేపట్టిన రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలను త్వరగా పూర
సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న కార్మిక, కార్మికేతర కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం 2,242 మందికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ర
విద్యుత్ వినియోగ దారులను ఇబ్బందులకు గురి చేయవద్దని, వారితో సత్ప్రవర్తనతో ఉండి సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ నియం త్రణ మండలి అధ్యక్షుడు శ్రీరంగారావు సూచిం చారు.
అత్యవసరం అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. విపత్కర సమయంలోనూ సమర్థవంతంగా సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు 108 పైలెట్లు. వారి సేవలకు గుర్తింపుగా యేటా మే 26న జాతీయ పైలెట్స్ దిన�
పట్టణంలో మంగళవారం రాత్రి వడగళ్ల వాన బీభ త్సం సృష్టించింది. పలు వార్డుల్లోని రోడ్లపై చెట్లు విరిగిపడగా మున్సిపల్ చైర్మన్ అం కం రాజేందర్ సిబ్బందితో తొలగించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొ న్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నిధు ల నుంచి గాంధీ గంజ్‌లో ఏడు దుకాణ సముదా యాల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు.
ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో పలువురు విద్యుత్ ఉద్యోగులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబా లను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ఆదుకుం టుందని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న పేర్కొన్నారు. విద్యుత్
ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనదని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు.