బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా దిశగా కదులుతున్నదని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక
Boycott | వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తెలంగాణ ఆదర్శ పాఠశాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రిన్సిపాల్ ప్రశాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి-353(బీ) నిర్మాణ పనులు రైతులతోపాటు వాహనదారులకు శాపంగా మారాయి. మహారాష్ట్ర సరిహద్దు ఉపాసనాల నుంచి భోరజ్ జాతీయ రహదారి-44 ను కలిపేలా ఈ పనులు జరుగుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్లు కట్ చేసి మి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కెర సంతోష్(47) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. సంతోష్కు ఐదెకరాల ఎన�
ఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితి మీరుతున్నాయి. పేదల అవకాశాలను ఆసరా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వడ్డీ వ్యా�
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధికి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లా కేంద్రంలోని రూ.14 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్ పనులు 18 నెలలుగా నిలిచిపోయాయి.