Jeevan Reddy | కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతులతో కలిసి నిరసన తెలిపారు.
మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముందు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల ఆందోళన చేపట్టారు. జీవన్ రెడ్డితోపాటు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన రైతులు అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
జగిత్యాల కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల ఆందోళన
కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన రైతులు
మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,మద్దతు ధర కల్పించాలని నిరసన
అదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన జీవన్ రెడ్డి pic.twitter.com/AwyoepwPun
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2026
Chinmayi | వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు
Akshay Kumar | తండ్రిని కోల్పోయిన బాధని గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. పురుషులకు కీలక సూచన