మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో విగ్రహావిష్కరణనార్నూర్, జనవరి 12 : బహుజన బంజారా జాతిరత్నం, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బానోతు జాలంసింగ్ అని, ఆయన సేవలు చిర
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డిపలు అభివృద్ధి పనులు ప్రారంభంకుభీర్, జనవరి 12 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. కుభీర్ మండలంలోని రంగశివుని గ్రామంలో
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలాజీసీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంసిరికొండ, జనవరి 12 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవార
నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డిలక్ష్మణచాంద, జనవరి 12 : విద్యార్థులకు సేవలందించడంలో వరల్డ్ విజన్ పాత్ర ప్రశంసనీయమని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మం�
ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్నిర్మల్ టౌన్, జనవరి 12: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022 పూర్తయిన సందర్భంగా అర్హులందరికీ ఓటరు గుర్తింపుకార్డులను వెంటనే అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయ�
Mahaboob Ghat | అడవుల జిల్లా ఆదిలాబాద్ మరో కశ్మీర్‌ను తలపిస్తున్నది. ప్రకృతి సోయగాలకు నెలవైన జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరుగుతున్నది.
ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలిప్రభుత్వ విప్ బాల్క సుమన్చెన్నూర్, జనవరి 11: ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ప
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుసీసీ నస్పూర్, జనవరి 11: ప్రభుత్వం ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవ�
టీఆర్ఎస్ నాయకుడు జగదీశ్లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీఆదిలాబాద్ టౌన్, జనవరి 11 : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ నాయకుడు సెవ్వ జగదీశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల�
మిశ్రమ బంగారం 232గ్రాములు, మిశ్రమ వెండి 4.600 కిలోలుబాసర, జనవరి 11 : నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్ ఆధ్వర్యంలో