Shooting incident | ఆదిలాబాద్ కాల్పుల ఘటన..తుది తీర్పును వాయిదా వేసిన కోర్టు
Shooting incident | ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటనలో తుది తీర్పును జిల్లా కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటనలో తుది తీర్పును జిల్లా కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.వివరాల్లోకి వెళ్తే..గతేడాది డిసెంబర్ 18న ఆదిలాబాద్‌కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ తను నివాసం ఉంటున్న తాటిగూడ ప్రాంతంలో చిన్నారుల గొడవకు సంబంధించి సమీపంలో ఉన్న మాజీ కౌన్సిలర్ జమీర్ తో పాటు మరో ఇద్దరిపై తుపాకులతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో గాయపడిన జమీర్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సాక్షులను ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఈరోజు వెలువరించాల్సి ఉండగా.. న్యాయస్థానం ఈనెల 24కు వాయిదా వేసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

