గ్రామాల్లోనే కాంటాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలు 5.10 లక్షల క్వింటాళ్ల విక్రయ అంచనా ఇప్పటికే 48 వేల మెట్రిక్ టన్నుల సేకరణ సంతోషం వ్యక్తం చేస్తున్న రైతాంగం ఆదిలాబాద్, నవంబరు 30 ( నమస్తే తెలంగ�
ఆదిలాబాద్‌లో అధికారులకు శిక్షణఉమ్మడి జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలుఈ నెల 10న పోలింగ్, 14న లెక్కింపుఓటు హక్కు వినియోగించుకోనున్న 937 మందిఆదిలాబాద్, నవంబరు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్�
గర్మిళ్ల, నవంబర్ 30 : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నడిపెల్లి దివ�
అర్హులందరూ టీకా తీసుకోవాలికొవిడ్ నిబంధనలు పాటించాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీవైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షనిర్మల్ టౌన్, నవంబర్ 30 : జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో నిర్దేశించిన లక్
బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షాహీద్ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 30: ఆశ్రమోన్నత పాఠశాలలో దెయ్యం ఉందనే అపోహలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని బాలల హక్కుల పరిరక్షణ వేదిక
పొరుగు రాష్ర్టాల నుంచి రాకుండా చర్యలు ఆదిలాబాద్, నవంబరు 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దామరచర్ల: తెలంగాణలోకి ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రా- �
కొత్త వేరియంట్ ప్రచారంనేపథ్యంలో సర్కారు ప్రత్యేక చర్యలుమహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో టీకాల ప్రక్రియ వేగవంతంపై నజర్అర్హులందరికీ వ్యాక్సినేషన్ వేయాలని ఆరోగ్యశాఖకు కేబినెట్ ఆదేశంఆదిలాబాద్, నవం�
బోథ్, నవంబర్ 29: విద్యార్థుల గ్రేడింగ్ మెరుగు పడేలా చూడాలని బోథ్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మునిందర్రాజు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులతో స్కూల�
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచిర్యాల మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో ఏడోస్థానంసౌత్ జోన్ స్థాయిలో 25వ ర్యాంకుమంచిర్యాలటౌన్, నవంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతే లక్ష్�