Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్‌ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్‌ను కా
జగిత్యాల జిల్లా (Jagtial) మెట్పల్లి మండలం వెంకటరావుపేటలో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ (Diesel Tankar) వెంకటరావుపేట వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో (KPHB) ఉన్న ఫోరం మాల్ సర్కిల్లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది (Accident).
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
Chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లి వస్తున్న జవాన్ల వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు గాయపడ్డారు. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో కూం�
Breaking News | మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆగివున్న ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు
Truck carrying train coach accident | రైలు బోగిని తరలిస్తున్న ట్రాలీ లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ వాహనం ప్రమాదానికి గురైంది. (Truck carrying train coach accident) ఈ నేపథ్యంలో ట్రాలీ లారీపై ఉన్న రైలు కోచ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. దీనిని చూసేంద
Accident | తిరుమల (Accident)ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపి వచ్చే మొదటి ఘాట్‌రోడ్డులో 27వ మలుపు వద్ద రైలింగ్‌ను కర్ణాటక భక్తుల (Karnataka Devotees) వాహనం ఢీకొట్టింది.
AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో
Venezuela | వెనెజులాలో (Venezuela) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
Accident | కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఆమని గోపాలకృష్ణ చెరువులో పడిపోయింది. ఈ �
Kanpur | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న ఓ యువకుడు స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆటో (auto)ను క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.
Kerala Doctor Ends Life | కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుమారుడి మరణం గురించి తెలుసుకున్న డాక్టరైన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ బస్సు.. బస్టాండ్ 12వ ప్లాట్ ఫాం మీదికి వేగంగా దూసుకురావడంతో ముగ్గురు అకడికకడే మృతిచెందారు. మరో మహిళ, చిన్నారి తీవ్రంగా గా