Vedat Marathe Veer Daudle Saat | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’. కొల్హాపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకున్నది. వంద అడుగులు ఎ
AP News | ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో లిఫ్ట్‌వైర్ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో తనయుడు మృతి చెందగా, తండ్రి గాయపడిన ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పర్వతగిరి మండలం మాల్యా గ్రామపంచాయతీ
కారుకు ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉండే ఎయిర్‌బ్యాగ్‌లు సంజీవనిలా ప్రయాణికుల ప్రాణాలు కాపాడతాయి. ఇదే విధంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగినప్పుడు కూడా వారికి గాయాలు కాకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఎందుక
మలుపు వద్ద అఖిలేష్ యాదవ్ కాన్వాయ్‌లోని ఒక వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. కొందరు వ్యక్తులు గాయపడ్�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం స్కూల్ బస్సును ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు గాయపడగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అంద�
తన కలను నెరవేర్చుకునేందుకు 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 2020లో బంగ్లాదేశ్‌కు చెందిన అమ్మాయిని అమెరికాలో పెండ్లి చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత మాతృభూమికి వచ్చి తల్లిదండ్రులు
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
చండీగఢ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం వేస్తున్న ఓ యువతిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉ�
Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
నేటి ఆధునిక జీవితంలో సెల్‌ఫోన్‌తో విడదీయ రాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే అతృత అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్‌ఫోన్ మాట
Accident | హర్యానా సిర్సా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెహనాఖేడా గ్రామ సమీపంలో సోమవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా
బండరాళ్లతో వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎన్‌హెచ్-365పై చోటుచేసుకున్నది.
Gujarat | గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�