దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో పట్టాలపై ఉన్న ఓ పెద్ద డ్రమ్మును లోకో పైలట్ గుర్తించాడు.
ఔరంగాబాద్: ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో పట్టాలపై ఉన్న ఓ పెద్ద డ్రమ్మును లోకో పైలట్ గుర్తించాడు. దీంతో వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపాడు. అనంతరం ఆ డ్రమ్మును పరిశీలించగా దాని నిండా రాళ్లు ఉన్నాయి. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఘటనాస్థలానికి ఆర్పీఎఫ్ పోలీసులు వచ్చారు. డ్రమ్మును తొలగించి, పట్టాలను పరిశీలించి అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పగానే లోకో పైలట్ రైలును ముందుకు పోనిచ్చాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

