ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో పట్టాలపై ఉన్న ఓ పెద్ద డ్రమ్మును లోకో పైలట్ గుర్తించాడు.
Devagiri Express | ముంబై - సికింద్రాబాద్ (Mumbai-Secunderabad) మధ్య నడుస్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ (Devagiri Express) రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొందరు దుండగులు పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును ఉంచారు. గుర్తించిన డ్రైవర్ వెంటన