Key Decisions | రెండు రైళ్ల టెర్మినల్ స్టేషన్ల మార్పు.. ఇకపై కాచిగూడ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్
Key Decisions | రైల్వే ప్రయాణికులకు అదనపు సౌకర్యం కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే రెండు కీలక నిర్ణయాలు (Key Decisions) తీసుకుంది.
హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు అదనపు సౌకర్యం కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే రెండు కీలక నిర్ణయాలు (Key Decisions) తీసుకుంది. అందులో భాగంగా రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Express Trains) కు సంబంధించిన టెర్మినళ్లలో మార్పులు చేస్తూ గురువారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ (Secundrabad) రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో భాగంగా దేవగిరి(Devagiri), అజంతా (Ajanta) ఎక్స్‌ప్రెస్ రైళ్ల టెర్మినళ్లలో మార్పులు తీసుకువచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి బయలు దేరుతుందన్నారు.
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించాల్సిన అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. మారిన టెర్మినళ్లు దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 14 నుంచి, అజంతా ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

