రైలులో ప్రసవించిన మహిళ
రైలులో ప్రసవించిన మహిళ | దేవగిరి రైలులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. ఓ గర్భిణి సికింద్రాబాద్ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు వెళ్తున్న

హైదరాబాద్ : దేవగిరి రైలులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. ఓ గర్భిణి సికింద్రాబాద్ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు వెళ్తున్న రైలులో ముద్ఖేడ్ వరకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో రైలు డిచ్పల్లి వరకు చేరుకోగానే సదరు మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే 108కు సమాచారం అందించారు. రైలు నిజామాబాద్ చేరుకునే సమయానికి ఆమె మగబిడ్డకు జన్మనించింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. రైలు నిజామాబాద్‌లో నిలిపిన తర్వాత తల్లీబిడ్డను జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే, మహిళకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

