US Girl | కారు కిందపడి 13 నెలల చిన్నారి మృతి
US Girl | అమెరికా (America)లోని అరిజోనా (Arizona)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు కింద పడి 13 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గత గురువారం కాటన్ వుడ్ ఇంటి సమీపంలో చోటు చేసుకుంది.
US Girl | అమెరికా (America)లోని అరిజోనా (Arizona)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు కింద పడి 13 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గత గురువారం కాటన్ వుడ్ ఇంటి సమీపంలో చోటు చేసుకుంది.
జాఫ్రియా థోర్న్ బర్గ్ అనే మహిళ.. ఇంటి బయట కారును పార్క్ చేసింది. అయితే ఆ ప్రాంతం చాలా ఇరుకుగా ఉండటంతో.. కారు తీసే ప్రయత్నంలో అది అదుపుతప్పి పక్కన ఉన్న తన 13 నెలల కుమార్తెపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Also Read..
Samantha | ఈ ఆరునెలలు చాలా కష్టంగా గడిచాయి.. కారవాన్ లైఫ్ మరో మూడు రోజులు మాత్రమే : సమంత
Digvijaya Singh | ఆరెస్సెస్ మాజీ చీఫ్ పై అనుచిత పోస్ట్.. దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు
Heavy Rains | ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. 22కు పెరిగిన మృతుల సంఖ్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

