HomeTelanganaThe Family Of Home Guard Majji Govinda Rao Who Died In The Accident Has Been Given Financial Assistance Under The Auspices Of The Police Department
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
ఇటీవల ప్రమాదంలో మరణించిన హోంగార్డు మజ్జి గోవిందరావు కుటుంబానికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందజేశారు.
ఇటీవల ప్రమాదంలో మరణించిన హోంగార్డు మజ్జి గోవిందరావు కుటుంబానికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందజేశారు.
శనివారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుడి భార్య ఎం ఉమాదేవికి రూ.30 లక్షల చెక్కును డీజీపీ అంజనీకుమార్ అందజేశారు.