ACB Trap | మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అవుట్ సోర్సింగ్‌లో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB) చిక్కారు. వెంచర్‌కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్‌ను (Chaitanya Baghel) అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేశాయి. ఇదే కేసులో జూలై 18న ఎన్ఫోర్స్మ
ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ తహసీల్దార్, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకున్నది.
అవినీతి ఏడీఈ బినామీ రాజేశ్ ఇంట్లోని బాత్రూమ్లో రూ.17 లక్షల నగదు లభ్యమైంది. ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదుతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించి 20కి పైగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చే�
ADE Ambedkar | ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు.
ADE Ambedkar | హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే అంబేద్కర్ నివాసంతో పాటు బంధువుల ఇంట్లో లెక్కలేనంతా డబ్బు బయటప�
ACB | విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొం డ జిల్లా మత్స్యశాఖ అధికార చరితా రెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కలెక్టరేట్ సముదాయంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో రూ.20వేల లం