ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు.
జిల్లాలోని రెవెన్యూశాఖలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కుతున్నాయి. ఆ శాఖలో అవినీతి పేరుకుపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైసలు లేనిదే ఫైళ్లు ముందుకు కదలవని �
Kalwakurthy : రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.
ఇంటి నంబర్ కోసం రూ.10వేలు డిమాండ్ చేసి రూ.ఐదువేల లంచం డిమాండ్ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం సుల్తానాబాద్ లో చోటుచేసుకు�
Cop Caught With Rs 9 Lakh Bribe | ఒక పోలీస్ అధికారి లంచంగా తీసుకున్న రూ.9 లక్షలకుపైగా డబ్బుతో కారులో వెళ్తున్నాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు మార్గమధ్యలో ఆ పోలీస్ అధికారి కారు ఆపి �
పెన్పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామ పంచాయితీ కార్యదర్శి అనంతుల సతీశ్కుమార్ ఏసీబీకి చిక్కాడు. ఆయనపై అవినీతి ఆరోపణలు రాగా గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస�
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండ లం గుండూర్కు చెందిన నంబి వెంకటయ్య, అతడి దాయాదు ల మధ్య భూ తగాదా విషయమై కల్వకుర్తి పీఎస్లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను రెండో ఎస్సై రాంచందర్జీ రూ.1
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ రూ.12వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధు వివరాల ప్రకారం.. గొడిసెర్యాలకు చెందిన ఓ వ్యక్తి వాటర్ ప్లాంటు, షెడ్డు న
జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్-16, వార్డు-2 అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న టీ మనీషా బిల్లు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.15000 లంచం డిమాండ్ చేసింది.