లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ, ఎస్సైలను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికారాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ సరోజ, ఎస్సై రాణి విధులు నిర్వహించే�
లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నారాయణపేట జిల్లాకు చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యు లు, స్నేహితులకు సంబంధించి ఐదుగురి బర్త్ సర్టిఫికెట్ల కోసం నిరుడు జూలైలో మీసేవలో దరఖాస్తు చేశాడు.
ACB Net | రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏడీఈ సిరికొండ సైదులు గురువారం బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు.
ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో మంగళవారం సాయంత్రం అసోషియేట్ డీన్ గోవర్ధన్ రూ.లక్ష నగదుతో పట్టుబడ్డట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు
జగిత్యాలలో తప్పుడు రిజిస్ట్రేషన్‌పై ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘జగిత్యాలలో భూమాయ!’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం రేపింది. తప్పుడు అసెస్మెంట్, ఇంటి నంబర్లతో భూమి రిజిస్ట్రేషన్‌ను వెలుగు�
రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ACB : ఖమ్మంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ చిక్కాడు. వైరా ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వరప్రసాద్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు
అక్రమార్జనకు పాల్పడుతూ ఒక బెల్లం వ్యాపారి నుంచి తరచూ లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.