బీజేపీ కూటమి పాలిత మహారాష్ట్రలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బయటపడిన ఆదర్శ్ పథ్ పేడి రూ.202 కోట్ల కుంభకోణం మర్చిపోకముందే, ఆదర్శ్ మహిళా సహకార బ్యాంకులో రూ.60 కోట్ల మేరకు అమాయకులను మోసగించినట్లు
Aadhaar - PAN | మీరు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేశారా.. అయితే, ఆ ఖాతాలకు వెంటనే మీ పాన్, ఆధార్ సమర్పించండి. లేదంటే ఈ నెల 30 తర్వాత సదరు పొదుపు ఖాతాలను స్తంభింపజేస్తారు.
UIDAI: ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ కార్డు ఆధార్ అని యూఐడీఏఐ పేర్కొన్నది. ఆధార్పై మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ చేసిన ఆరోపణలను ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారం అని పేర్కొన్నది. ఐఎంఎఫ్
ఉపాధి హామీ కార్మికులకు ఆధార్ ఆధారిత వేతన చెల్లింపుల వ్యవస్థను (ఏబీపీఎస్) సెప్టెంబర్ 1 నుంచి తీసుకొస్తామన్న కేంద్రం.. వెనకడుగు వేసింది. కోట్లాది మంది ఉపాధి కార్మికులు నష్టపోతారన్న విమర్శలు వెల్లువెత్త
గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇక ‘ఆధార్' ఆధారంగానే చెల్లింపులు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పనిచేసే వారి తప్పనిసరి ఆధార్ ఆధారి�
ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న పత్రాలు పంపాలని వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయా? అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) �
తప్పులకు తావు లేకుండా ఓటరు జాబితా తయారీకి ఆర్ఓలు, ఈఆర్ఓలు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెం
పాఠశాలల్లో పిల్లలకు అడ్మిషన్ల కోసం ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఏ చిన్నారికి అడ్మిషన్, ఇతర సదుపాయాలు నిరాకరించకూడదని పునరుద్ఘా
Aadhaar Update | ఆధార్ కార్డులో వివరాలు ఇంకా అప్డేట్ చేసుకోలేదా? పేరు, అడ్రస్ వంటి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిపోయిందని బాధపడుతున్నారా? మీకోసమే భారత విశిష్ట గ�
Aadhaar Update | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉడాయ్ సంస్థ ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొనేందుకు కల్పించిన అవకాశం బుధవారంతో ముగియనుంది.
Data Leak | దేశంలో అతి పెద్ద డాటా లీక్ వెలుగు చూసింది. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకొచ్చిన ‘కొవిన్' పోర్టల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం బయటకొచ్చింది. రాజకీయ నేతలు, ప్రముఖులతో పాటు సామాన్యుల పే�
CoWin | దేశంలో అత్యంత ముఖ్యమైన డేటా లీకైంది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ కోసం కొవిన్ (CoWin ) యాప్ ను రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాప్ నుంచి భారీ ఎత్తున డేటా లీకైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం హైదరాబాద్ వేదికగా సంచార జాతుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. నేడు పలు రాజకీయ పార్టీలు సంచార జాతులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుం�