Nomination | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) భాగంగా మొదటి దశ ఎన్నికలు జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు స�
స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 565 జడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి విచారణ జరుగనున్నది. ఇదే సమయంలో తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి ఈసీ అధ�
తెలంగాణ గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహుల హంగామా నడుస్తున్నది. ఓటర్లకు దావత్ల జోరు కొనసాగుతున్నది. దసరా పండుగతో మరింత ఊపందుకున్నది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, షెడ్యూల్ ప్రకారం ఎన్నిక
స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటించడం, పలు చోట్ల రిజర్వేషన్లు మారడంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
సర్పంచ్ అభ్యర్థి రిజర్వేషన్ మార్చకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండా గ్రామస్థులు తేల్చిచెప్పారు. సర్పంచ్ పదవి బీసీకి రిజర్వ్ కావడంతో ఈ తండావాసులు శుక్రవారం గ్రామ
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన మరుసటి రోజే అన్ని జిల్లాల రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్ప�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) నగారా మోగింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు �
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేటకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పంచాయతీరాజ్‌శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది.
కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీ, మరో 15 ఎంపీపీ స్థానాలు ఉండగా అత్యధిక స్థానాలు బీసీలకు కేటాయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో శనివారం స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో
బతుకమ్మ, దసరా పండుగలతో పాటు పల్లెల్లో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను అధికారులు శనివారం ఖరారు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపైనే అందరూ దృష్టి సారించారు. మంగళవారం జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్‌మోహన్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చ