పూణె వాసి తేజస్ 2022లో ‘జొమాటో’ యాప్ ద్వారా రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని జొమాటో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘ఇది ట్విట్టర్ ధర కంటే కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ’ అంటూ
అత్యధిక ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్‌గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన అంకుర్ ఆహార ప్రియుడు. అతను ఈ ఏడాది జొమాటో యాప్ ద్వారా 3,330 ఆర్డర్లు చేశాడట. అంటే అతడు రోజుకు సగటున 9 ఆర్డర్లు ఇచ్చినట్టు. దీంతో ‘ది నేషన్స్
మత్తుపదార్థాలకు అలవాటు పడిన ఒక యువకుడు చివరికి సప్లయర్‌గా మారాడు. ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తిన అతడు గంజాయి సరఫరా చేస్తున్నాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.
amazon | ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటున్నది. వచ్చే నెల 29 నుంచి సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భాగస్వామ్య రెస్టారెంట్లకు
ప్రజలకు సహాయం కోసం వరద సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడికి వస్తేనే ఆహారం వండి పంపిణీ చేస్తామని, జొమాబో మాదిరిగా ఇంటింటికి ఆహారం పంపిణీ చేయబోమని ఆయన అన్నారు.
ఒకప్పుడు ఉద్యోగం అంటే సర్కారీ కొలువే. ప్రైవేట్ ఉద్యోగం వచ్చినా అది పరిమిత కాలం వరకేనన్న అభద్రతా భావం వెంటాడేది. కానీ, ఇప్పుడు టెక్నాలజీ విస్తరించేకొద్దీ ఉద్యోగాల సృష్టి కూడా అంతే వేగంగా పెరుగుతున్నది.