Sanatana Dharma | సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని, మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలేనని అన్నారు.
women's reservation bill | మహిళా రిజర్వేషన్ బిల్లు (women's reservation bill) ను రాజ్యసభలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రియన్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్�
మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా లేదా తప్పుడు వివరాలతో ప్రచురించే, ప్రసారం చేసే కథనాలపై సదరు మీడియా సంస్థ మేనేజ�
Actor Rajinikanth | స్టార్ హీరో రజినీకాంత్ మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను కలిశారు. లక్నోలోని యూపీ సీఎం అధికారిక నివాసంలో వీరి భేటీ జరిగింది. అయితే, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే వ�
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచనల వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే అది వివాదం అవుత�
మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం..
ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది.
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
BJP | ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ము
మతం ముసుగులో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు అమాయకులు బ లవుతూనే ఉన్నారు. 85 శాతం ఉన్న హిం దువుల తరఫున పోరాటం చేస్తున్నామని చెబుతూనే ఆ హిందువులపైనే పన్ను భారా న్ని మోపి, ధరలు పెంచి బీజేపీ దోచుకుంటున్నదని ప్రజల�