నీచ రాజకీయాలకు బీజేపీ చిరునామా: ఆప్
నీచ రాజకీయాలకు బీజేపీ చిరునామాగా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విమర్శించారు. ఆదిపురుష్ సినిమాను బీజేపీ రాజకీయాలకు వాడుకుంటున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
న్యూఢిల్లీ: నీచ రాజకీయాలకు బీజేపీ చిరునామాగా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విమర్శించారు. ఆదిపురుష్ సినిమాను బీజేపీ రాజకీయాలకు వాడుకుంటున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆదిపురుష్ సినిమా మరోసారి నిరూపించిందని ఎంపీ పేర్కొన్నారు. బీజేపీ, మిత్రపక్ష నేతలు యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్శిండే, శివరాజ్‌సింగ్ చౌహన్, దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్‌లాల్ ఖట్టర్, హిమంత బిశ్వ శర్మ, పుష్కర్‌సింగ్ ధామి, నరోత్తమ్ మిశ్రా తదితరులు ఆదిపురుష్ సినిమా బాగుందని, అందరూ వీక్షించాలని పిలుపునిచ్చారు. దీనిపై ఆప్ మండిపడింది. ‘బీజేపీ రాముడికి, సాధారణ ప్రజలకు ఏమీ చేయదు… నీచ రాజకీయాలు మాత్రమే చేస్తుంది’ అని సంజయ్‌సింగ్ విమర్శించారు. హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించిన సినిమా డైరెక్టర్, డైలాగ్ రైటర్ క్షమాపణలు చెప్పాలని శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

