జేఈ పోస్టులు భర్తీ చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం
జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులు భర్తీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ అభ్యర్థులు యోగి సర్కార్‌ను హెచ్చరించారు. గత 6 నెలలుగా లక్నోలోని ఎకో పార్కులో చేస్తున్న ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. 13న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించారు.
- యోగి సర్కార్‌కు అభ్యర్థుల హెచ్చరిక
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులు భర్తీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ అభ్యర్థులు యోగి సర్కార్‌ను హెచ్చరించారు. గత 6 నెలలుగా లక్నోలోని ఎకో పార్కులో చేస్తున్న ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. 13న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించారు. 2016లో తొలుత 385 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి, 2018లో 1477 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు 2022లో పరీక్షలు రాశారు.
అప్పటినించి వాటి ఫలితాల్ని యూపీ సర్కార్ విడుదల చేయటం లేదు. మహిళా అభ్యర్థి రింకూ వర్మ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పరీక్ష రాశానని చెప్పారు. మరో మహిళా అభ్యర్ధి నిధి సింగ్ మాట్లాడుతూ, పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తూ, పెండ్లి సైతం వాయిదా వేసుకున్నానని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

