పాఠశాల విద్యార్థులు ఇంటి వద్ద జరిగే గ్యాస్ ప్రమాదాలు, ఇతర అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని ఇల్లెందు ఫైర్ స్టేషన్ ఇన్చార్జి రామారావు అన్నారు.
మహిళను వేధించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 24 ఏరియాకు చెందిన ఏర్పుల �
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కిందపడటంతో వాటిపై నుండి లారీ వెళ్లగా ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇల్లెందు మండలం సుదిమల్లలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామం �
యాసంగి రైతు భరోసా ఇవ్వడంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇల్లెందు మండలం రోoపేడు గ్రామ రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రొంపేడు గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ కమిటీ..
సమాజ నిర్మాణంలో సేవా గుణమే గొప్పదని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల- ఇల్లెందు ఎన్ఎస్ఎస్ విభాగం శీతాకాల ప్రత్యేక శిబిరం 7 రోజుల క్యాంప్‌లో భాగంగా నాల్గొవ రోజు మోదుగులగూడెం గ్రామ పరి�
ఇల్లెందు మున్సిపాలిటీలో గత 23 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పారిశుధ్య పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికుడు మాతాంగి కొమురయ్య గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం మున్సిపల్ విధులు నిర్వహిస్తున్న కొమరయ�
బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్యను బీఆర్ఎస్ పట్టణ నాయకులతో కలిసి దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. సోమవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి..
ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయం ఒక కొలిక్కి రాకపోవడం, గెలిచిన కౌన్సిలర్లు సమయానికి హాజర
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల విశ్వాసం పెంచాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరు�
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో ఆటోల ద్వారా ప్రచారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రథాలను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఇల్లెందు పట్టణం జే కే సెంటర్ నుండి బీ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి నుండి యూరియాని రైతులకు యాప్ ద్వారానే అమ్మాలని డీఏఓ బాబురావు అన్నారు. శనివారం ఇల్లెందు పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను స్థానిక ఏఓ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.
రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చ�
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మైనారిటీ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను పొందాలని ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు 24 ఏరియా మైనారిటీ గురుకుల పాఠశాలలో..
తెలంగాణ సిరుల తల్లి సింగరేణి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, దందాలపై సిబిఐచే విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తల్�