ఇల్లెందు, జనవరి 17 : ఇల్లెందు మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. శనివారం ఎన్నికల అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు, 33,723 మంది ఓటర్లు ఉండగా, వారిలో 16,222 పురుషులు, 17,497 మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. మున్సిపాలిటీలో 24 వార్డుల్లో జనరల్-12 , బీసీ-6, ఎస్సీ- 4, ఎస్టీ- 2. వార్డుల వారీగా రిజర్వేషన్ వివరాలు
1వ వార్డు…. జనరల్
2వ వార్డు…. బీసీ మహిళ
3వ వార్డు…. ఎస్టీ జనరల్
4వ వార్డు… జనరల్ మహిళ
5వ వార్డు… జనరల్ మహిళ
6వ వార్డు… జనరల్ మహిళ
7వ వార్డు… జనరల్
8వ వార్డు… జనరల్
9వ వార్డు… బీసీ మహిళ
10వ వార్డు… బీసీ జనరల్
11వ వార్డు…ఎస్టీ మహిళ
12వ వార్డు… ఎస్సీ మహిళ
13వ వార్డు… బీసీ జనరల్
14వ వార్డు… ఎస్సీ జనరల్
15వ వార్డు… బీసీ మహిళ
16వ వార్డు… జనరల్ మహిళ
17వ వార్డు… బీసీ జనరల్
18వ వార్డు… జనరల్ మహిళ
19వ వార్డు… జనరల్ మహిళ
20వ వార్డు… జనరల్
21వ వార్డు… ఎస్సీ జనరల్
22వ వార్డు… జనరల్
23వ వార్డు… జనరల్
24వ వార్డు… ఎస్సీ మహిళ