Yellandu : స్నేహితుడి పాడె మోసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్ ఇమామ్ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఇమామ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం సందర్శించి..
ఇల్లెందు, జనవరి 10 : ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్ ఇమామ్ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఇమామ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఎమ్మెల్యే కన్నీటి పర్యంతం అయ్యారు. మిత్రుడి పాడెను మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన వెంట ఇల్లెందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జానిపాషా, మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఎస్.కె జానీ, ఉలింగ సతీష్, జీ.వి.భద్రం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

