రైతులకు యూరియా ఇవ్వాలని ఇల్లెందు మార్కెట్ యార్డ్లో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు భారీగా వచ్చిన రైతులు యూరియా ఇవ్వకపోవడంతో ఇల్లెందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు.
గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య స
ఇల్లెందు మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం పారిశుధ్య కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాన
ఉపాధి హామీ పథకాన్నిపేదలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామ పంచాయతీ రాజారామ్ తండాలో చేపట్టిన ఉపాధి హామీ పనులన�
ఇందిరమ్మ ఇండ్ల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ పంచాయతీని పైలట్ గ్రామంగా అధికారులు ఎంపిక చేశారు. జనవరి 26న ఎమ్మెల్యే కోరం కనకయ్య ధర్మపురం గ్రామంలో 40 మందికి, రాయికుంటలో 32 మందికి, నామాల�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆయోమయం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడును పైలట్ గ్రామపంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇల్లెందులోని ముకుందాపురం నుంచి కట్టుగూడెం వరకు రూ.
సార్లు వచ్చా రు.. సమస్య చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. స్వయంగా మంత్రి సీతక్క హామీ ఇచ్చినా అధికారులు మాత్రం సమస్య వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నెల 1న మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలో 500 ఏండ్ల చరిత్ర, అత్యంత మహిమ గల శ్రీవేట వేంకటేశ్వరస్వామి ఆలయంపై ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జరగాల్సిన ఆలయ ధ్వజస
రోళ్లపాడు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు ప్రాజెక్టు ప్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బయ్యారం శివారులో బుధవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ శంఖారావ సభ జనం లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఈ సభకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే కోరం �