భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు (Yellandu) మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.
‘కాంగ్రెస్ అంటే ఇంతేనా..’ అని అనుకొనేలా ఆ పార్టీలో మరోసారి వర్గపోరు వీధికెక్కింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు గురువారం బయ్యారం మండలంలోని పార్టీ కార్యాలయం వేదికగా బట్టబయలైంది. ‘నువ్వె�