యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పాలిటెక్నిక్ కళాశాలలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రాష్ట్రంలో సాంకేతిక విద్య అందిస్తున్న కళాశాలల్లో విద్య, వసతులను పరిశీలించేందుకు మార్చి 24, 25, 26 తేదీల్లో ‘నేషనల్ బ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. శనివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి శఠగోపం తయారీకి మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి రూ.62 లక్షల విరాళం సమర్పించారు. గురువారం ఆయన సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం విరాళానికి సంబంధించిన డీడ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్టు నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ చెప్పారు. చేతివృత్తులకు లక్ష ఆర్థిక సహాయం చేస్తామని రాష్ట్ర మంత్రి మండలి ని�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిప
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువుడి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్�
Yadadri | యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు బుధవారం సాయంత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వా�
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. దేవస్థానంలో స్వామివారి సేవలు, దర్శన టికెట్లను ఆన్లైన్లో అందజేసే వెబ్‌పోర్టల్‌ను ఆధునీకరించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించా