MLA Pailla Shekar Reddy | యాదాద్రి భువనగిరి | ఐటీ అధికారుల తీరు కొండ తవ్వి, ఎలుకను పట్టిన చందంగా ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చురకలంటించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభ�
Minister KTR | యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్ రెడ�
గ్రామాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా గర్భిణులు, గర్భంలోని శిశువుల రక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస�
Yadadri Bhuvanagiri | యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఒకేసారి 15 ఇండ్లలో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పొట్టదశలో ఉన్న వరి పంటతోపాటు మామిడి, నిమ్మ తోటలపై ఎక్కువ ప్రభావం పడింది.
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. ఉప ఎన్నిక పోలింగ్ రోజు(నవంబర్ 3)న స్థానికంగా సెలవు ప్రకటించేందుకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు
యాదాద్రి భువనగిరి : మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబరు రుద్రబోయిన బాలరాజుగౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్
యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆది
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేసి చేశారు. ఈ మేరకు ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్ల